Breaking News: ప్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం కాదు.. ప్రభుత్వ స్కూల్ సీటు కోసం క్యూలైన్లు..

నల్గొండ, ఏపీబీ న్యూస్: సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదలైనప్పుడు లేదా పండగ వేళల్లో బస్సు టికెట్ల కోసం ఇలాంటి క్యూలైన్లు…

నల్గొండలో ‘ఆరోగ్య వారోత్సవాలు’ ప్రారంభం: కల్తీ ఆహారంపై కలెక్టర్ హెచ్చరిక!

నల్గొండ, ఏపీబీ న్యూస్: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నల్గొండ జిల్లాలో సోమవారం నుండి…

Breaking News: పోలీసుల ముందే ఘోరం: ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

సంగారెడ్డి, ఏపీబీ న్యూస్: సంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో వెళ్లిపోయిందన్న కోపంతో, ఓ…

మాయమవుతున్న మానవత్వం: ‘ముసలోళ్లు ఉన్నారని’ ఇల్లు అద్దెకు ఇవ్వని యజమానులు..

జగిత్యాల, ఏపీబీ న్యూస్: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత. కానీ, ఆ బాధ్యతను నెరవేర్చాలన్నా…

APB News Exclusive: సారు.. కారు… రిపేరు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో కారు పార్టీకి రిపేరు జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జిల్లాలో బీఆర్ఎస్…

Breaking News: యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ మ్యాచ్.. నడిరోడ్డుపై కత్తితో

విశాఖపట్నం, ఏపీబీ న్యూస్: సరదాగా ఆడుకోవాల్సిన క్రికెట్ మ్యాచ్ ఒక యువకుడి జీవితాన్ని బలితీసుకుంది. ఆటలో మొదలైన చిన్న గొడవ కక్షగా…

Breaking News: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ నన్ను వదులుకుని తప్పు చేశారు!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ శనివారం శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన…

Breaking News: నకిరేకల్ ఆఫీసర్స్ క్లబ్.. సభ్యులకు ఘోరమైన అవమానం! 

నకిరేకల్, ఏపీబీ న్యూస్: నకిరేకల్ ఆఫీసర్స్ క్లబ్ సభ్యులకు ఘోరమైన అవమానం జరిగింది. గత ఏడేళ్ల నుంచి క్లబ్ జనరల్ బాడీ…

Good Health: వేసవిలో తీసుకోవలసినవి, దూరంగా ఉండాల్సిన ఆహారాలు..ఇవే

హెల్త్ డెస్క్, ఏపీబీ న్యూస్: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా…

Breaking News: పిల్లలు ఉంటేనే ఆనందమా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

లైఫ్ స్టైల్ డెస్క్, ఏపీబీ న్యూస్: సాధారణంగా పిల్లలు పుట్టగానే జీవితం పరిపూర్ణమైందని, ఆనందం వెల్లివిరుస్తుందని అందరూ భావిస్తారు. కానీ, 10…

సాగర్ రైతులకు ఊరట: భూ సమస్యలపై ఎమ్మెల్యే జయవీర్ సమీక్ష.. త్వరలోనే పట్టాల పంపిణీ!

నాగార్జునసాగర్, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ (టీ. సాగర్) మండలంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అటవీ భూముల…

APB News Exclusive: నకిరేకల్ మున్సిపాల్టీకి బంపర్ ఆఫర్!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నకిరేకల్ మున్సిపాలిటీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుత పాలకవర్గం గడువు వచ్చే నెల 6తో…

Share