Breaking News:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ కలకలం.. గాంధీ ఐసోలేషన్‌కు తరలింపు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్పోర్ట్) వేదికగా గురువారం ఒక హై-అలర్ట్ సంఘటన చోటుచేసుకుంది.…

Video:హైదరాబాద్ మెట్రోలో యువకుడి వికృత చేష్టలు.. తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న హైదరాబాద్ మెట్రో రైలులో తాజాగా ఒక అవాంఛనీయ సంఘటన వెలుగుచూసింది. మెట్రో…

ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం..! పీఎం స్వనిధి పథకంపై ఎంపీ చామల కీలక సూచనలు..

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్…

Breaking News:యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని GHMC టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు..

ఉప్పల్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ సర్కిల్లో అక్రమార్కులు చట్టాన్ని, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు.…

Big Breaking News: “ఈటెల ఏడుపే బీజేపీకి శాపం” బీజేపీలో ‘ఫ్లెక్సీ’ల కలకలం..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: తెలంగాణ బీజేపీలో అప్పుడే ముసలం పుట్టిందా? ఎంపీల గెలుపు జోష్లో ఉన్న కాషాయ దళంలో అంతర్గత…

Breaking News:ఏసీబీ మెరుపు దాడి: రూ. 2 లక్షల లంచంతో దొరికిపోయిన సైబర్ క్రైమ్ సీఐ..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రాజధానిలోని నాంపల్లిలో ఉన్న సైబర్ క్రైమ్ బ్యూరో ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏసీబీ…

Breaking News:పోక్సో కేసులో పోలీసుల ఘోర వైఫల్యం.. రంగారెడ్డి జిల్లా కోర్టు తీవ్ర అసహనం..

రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఏపీబీ న్యూస్: సమాజంలో మైనర్ బాలికల రక్షణ కోసం తీసుకొచ్చిన కఠినమైన పోక్సో చట్టం.. పోలీసుల నిర్లక్ష్యపు…

పొదుపు బాటలో టీడీపీ ‘మహానాడు’: తెలంగాణలో 10 వర్చువల్ సెంటర్లు ఏర్పాటు..

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి ఏటా ఎంతో పండుగలా జరుపుకునే ‘మహానాడు’ ఈసారి డిజిటల్ బాట…

Breaking News:భూభారతి కాదు.. భూహారతి! రూ.20 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎమ్మార్వో సుచరిత..

మేడ్చల్ బ్యూరో, ఏపీబీ న్యూస్: తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. మేడ్చల్ జిల్లా…

మహిళా శక్తికి ప్రజా ప్రభుత్వం నీరాజనం: ఒకేసారి 8,000 మహిళా భవనాలకు శంకుస్థాపన..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ ఆడబిడ్డల ఆర్థిక రథచక్రాన్ని మరింత వేగవంతం చేస్తూ.. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా…

ఘనంగా మంత్రి కో..మటిరెడ్డి వెంకటరెడ్డి బర్త్ డే వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

నల్లగొండ బ్యూరో, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా అగ్రనేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం మినిస్టర్ క్వార్టర్స్తో…

Breaking News: హైదరాబాద్‌లో ఐపీఎల్‌ టికెట్ల బ్లాక్‌ దందా..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్ (మే 22): భాగ్యనగరంలో ఐపీఎల్ ఫీవర్ పీక్స్కు చేరింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ,…

Share