APB News Exclusive: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలే అధికం..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో బీసీల జనాభా టాప్లో ఉంది. మొత్తం 38.9 లక్షల జనాభాలో అత్యధికంగా బీసీలు 19,62,735 మంది ఉన్నారు. రెండో ప్లేస్లో ఎస్సీలు 7,99,902 మంది ఉండగా, ఓసీ జనాభా 5,50,995 మంది ఉన్నారు. ఎస్టీ జనాభా 5,01,075 మంది ఉన్నారు. అయితే పట్టణాల్లో ఓసీల జనాభా క్రమంగా పెరుగుతోంది. ఎస్సీల తర్వాత ఓసీలే పట్టణాల్లో ఎక్కువ మంది స్థిరపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని పట్టణాల్లో ఓసీల జనాభా 1.10 లక్షల మంది ఉండగా, యాదాద్రి జిల్లాలో 80వేలు, సూర్యాపేట జిల్లాలో 75వేల మంది ఉన్నారు. గ్రామీణ జనాభాలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 6,15,509 మంది ఉండగా, రెండో ప్లేస్లో యాదాద్రి జిల్లాలోనే 3,86,267 మంది ఉండటం గమనార్హం.

ఎస్టీ జనాభా నల్లొండ జిల్లాలోనే గ్రామీణ ప్రాంతాల్లో 2,16,296 మంది ఉండగా, పట్టణాల్లో కేవలం 45 వేల మంది మాత్రమే ఉన్నారు. మూడు జిల్లాలోని పట్టణాల్లో ఎస్టీల జనాభా అత్యల్పంగా ఉందనే చెప్పాలి.

కేటగిరీరూరల్ జనాభాఅర్బన్ జనాభా
ఎస్సీ (SC)5,64,9022,35,000
ఎస్టీ (ST)4,01,0751,00,000
బీసీ (BC)13,82,7355,80,000
ఓసీ (OC)2,85,9952,65,000
వర్గంజనాభా
SC2,59,196
ST2,16,296
BC6,15,509
OC1,23,237
మొత్తం12,48,279
వర్గంజనాభా
SC1,05,000
ST45,000
BC2,50,000
OC1,10,000
మొత్తం5,10,000
వర్గంజనాభా
SC1,29,245
ST50,575
BC3,86,267
OC72,335
మొత్తం6,53,031
వర్గంజనాభా
SC60,000
ST20,000
BC1,60,000
OC80,000
మొత్తం3,20,000
వర్గంజనాభా
SC1,76,461
ST1,34,204
BC3,80,959
OC90,423
మొత్తం8,17,316
వర్గంజనాభా
SC70,000
ST35,000
BC1,70,000
OC75,000
మొత్తం3,50,000
Share
Share