సీఎంను కలిసిన TPCC ఉపాధ్యకులు కొండేటి మల్లయ్య

నల్లగొండ, ఏపీబీ న్యూస్:​ నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య.

kondeti mallaiah meets cm revanth and pcc chief mahesh kumar goud hyd
Share
Share