నల్లగొండ నీళ్లను ఖమ్మం, ఆంధ్రకు తరలిస్తుండ్రు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై చిరుమర్తి లింగయ్య ఫైర్..

నల్గొండ/నకిరేకల్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉంది…

Share