నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన అభ్యర్థుల సవరించిన (Re-Revised) జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఇతర ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో, గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేసిన బిజెపి రాష్ట్ర నాయకత్వం, తాజాగా 27 వార్డులకు జాబితాను విడుదల చేసింది.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచందర్ రావు ఈ జాబితాను ఆమోదించి విడుదల చేశారు. నల్గొండ కార్పొరేషన్లోని మొత్తం 48 వార్డులకు గాను 27 వార్డులకు రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు:
| క్రమ సంఖ్య | వార్డు నెం. | రిజర్వేషన్ | అభ్యర్థి పేరు |
| 1 | 1 | BC General | వోర్సు అశోక్ |
| 2 | 2 | SC General | చింతా శివ రామకృష్ణ |
| 3 | 3 | SC Women | వనరాశి ప్రకృతాంబ |
| 4 | 4 | SC Women | కత్తుల నాగేశ్వర్ |
| 5 | 6 | General Women | నూకల శ్రీదేవి |
| 6 | 8 | BC Women | పిల్లి సత్యవతి |
| 7 | 9 | ST General | కందుల శ్రీను |
| 8 | 10 | General | నాగమ్ శ్రీ హర్షిత్ రెడ్డి |
| 9 | 11 | General Women | అరుకొండ కావ్యశ్రీ |
| 10 | 12 | SC General | పేరిక నర్సింహ |
| 11 | 13 | General | ఉతుకూరి వెంకట్ రెడ్డి |
| 12 | 15 | SC General | ఎర్పుల వెంకటేశం |
| 13 | 16 | SC Women | కత్తుల మాధవి |
| 14 | 18 | BC Women | మరబోయిన సుకేశిని |
| 15 | 19 | General | ఆకునూరి సత్యనారాయణ |
| 16 | 20 | General | నాంపల్లి అయ్యప్ప |
| 17 | 22 | BC General | నరగోని వెంకన్న |
| 18 | 23 | BC General | ఎండి. జావేద్ పాషా |
| 19 | 25 | General Women | వంగూరి నవ్యశ్రీ |
| 20 | 27 | BC Women | సత్తు రేవతి |
| 21 | 30 | BC General | దబ్బిక రాజ |
| 22 | 34 | General | దోనాల నాగార్జున రెడ్డి |
| 23 | 35 | BC Women | మిర్యాల నాగమణి |
| 24 | 38 | BC Women | తోగోటి సుమతమ్మ |
| 25 | 39 | BC General | దాసరి సాయి కుమార్ |
| 26 | 41 | General | యానాల కరుణాకర్ రెడ్డి |
| 27 | 47 | General | పబ్బూ మౌనిక |