Breaking News: 38 వార్డుల బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల.. లిస్ట్ ఇదే

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల వేళ మిర్యాలగూడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. భారత రాష్ట్ర సమితి (BRS) తన అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. గురువారం రెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ మున్సిపాలిటీకి సంబంధించి 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ నేతలు అధికారికంగా విడుదల చేశారు.

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ.. గత పదేళ్లలో మిర్యాలగూడ పట్టణంలో జరిగిన అపూర్వ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటెయ్యాలని కోరారు. క్రమశిక్షణతో పనిచేసే వారికే పార్టీ అవకాశం ఇచ్చిందని, ప్రతి కార్యకర్త అభ్యర్థుల గెలుపు కోసం సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

nallamothu bhaskar rao
వార్డు సంఖ్యఅభ్యర్థి పేరురిజర్వేషన్
వార్డు – 1గడ్డం దీపిక w/o విజయ్బిసి – మహిళ
వార్డు – 2గుడిసె జానకమ్మ w/o గుడిసె దుర్గా ప్రసాద్జనరల్ – మహిళ
వార్డు – 4చిమట వెంకటరామయ్యజనరల్
వార్డు – 5లవూరి అరుణ w/o సుధాకర్ST – మహిళ
వార్డు – 6భూక్యా రాంబాబుST – జనరల్
వార్డు – 7సందేసి రజిని w/o సందేసి అంజన్ రాజుజనరల్ – మహిళ
వార్డు – 8రమావత్ కమిలి w/o భీమ్లా నాయక్జనరల్
వార్డు – 10వేనుగంటి జ్యోతి w/o తిరుపతి రావుBC – మహిళ
వార్డు – 11ముర్రి అంజి బాబుSC – జనరల్
వార్డు – 13తిరుమలగిరి వజ్రంజనరల్
వార్డు – 14వడ్డేపల్లి శ్రీనుజనరల్
వార్డు – 16జన్నపాల సునీత w/o జన్నపాల కిరణ్SC – మహిళ
వార్డు – 18వల్లంబాట్ల వినోద్SC – జనరల్
వార్డు – 19యర్రమల్ల దినేష్BC – జనరల్
వార్డు – 20గుడుగుంట్ల శరణ్య w/o శివగణేష్జనరల్ – మహిళ
వార్డు – 21పిన్నబోయిన రామతులసి D/O శ్రీనివాస యాదవ్BC – మహిళ
వార్డు – 22పద్మశెట్టి లక్ష్మి w/o కోటేశ్వర రావుBC – మహిళ
వార్డు – 23ఎం.డి. ఇలియాస్BC – జనరల్
వార్డు – 24తిరందెట్టి సీత w/o తిరందెట్టి కోటేశ్వర రావుBC – మహిళ
వార్డు – 25ఇస్లావత్ కాంతమ్మ w/o లాలూ నాయక్ST – జనరల్
వార్డు – 26నారబోయిన నాగరాజుBC – జనరల్
వార్డు – 27రెటెల్లి శ్రీజా D/O గోవింద్జనరల్ – మహిళ
వార్డు – 28గంగుల భిక్షంజనరల్
వార్డు – 30నునే మమత w/o రవికుమార్BC – మహిళ
వార్డు – 31SK. షామీమున్నిసా బేగం w/o ఖాదర్ పాషాBC – మహిళ
వార్డు – 32ఎం.డి. మాజిద్జనరల్
వార్డు – 33బంటు కాత్యాయని w/o బంటు రామచంద్రుజనరల్ – మహిళ
వార్డు – 34ధైదా మల్లేశ్వరి w/o ధైదా వెంకటేష్జనరల్ – మహిళ
వార్డు – 35ధైదా సత్యంజనరల్
వార్డు – 36నక్క సంధ్య w/o బాలరాజుBC – మహిళ
వార్డు – 37పెద్ది శ్రీనివాస గౌడ్BC – జనరల్
వార్డు – 38బల్లెం దేవకమ్మ w/o బల్లెం అయోధ్యజనరల్ – మహిళ
వార్డు – 39తలకోల శ్రీధర్ రెడ్డిజనరల్
వార్డు – 42కమటాల స్వరూప w/o ఇక్కా మునిదీప్BC – మహిళ
వార్డు – 43ఎం.డి. నస్రీన్ సుల్తానా w/o ఎం.డి. మగ్దుం పాషాజనరల్ – మహిళ
వార్డు – 46ఎం.డి. గయాస్BC – జనరల్
వార్డు – 47ఎం.డి. అలీమ్BC – జనరల్
వార్డు – 48చిట్టిపోలు పూజిత w/o చిట్టిపోలు వెంకటేశ్వర్లుజనరల్ – మహిళ
Share
Share