మున్సిపల్ పదవులకు కాంగ్రెస్​ దరఖాస్తుల స్వీకరణ..సోమవారం చివరి గడవు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ నెల 26 తేదీలోగా దరఖాస్తులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్ నంబరు 9704521217, pcctelangana@gmail.com దరఖాస్తులు పంపొచ్చు. లేదా నేరుగా పీసీసీ ఆఫీసులో ఇవ్వొచ్చు. ఈ దరఖాస్తుల పరిశీలన పార్టీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్రావు పరిశీలిస్తారు.

Name of the District: ___

1.        Candidate Full Name

2.        Qualification

3.        Gender

4.        Age

5.        Mobile Number

6.        Address for communication

7.        Party position / Occupation

circular
Share
Share