మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుని సన్మానించిన – నల్లగొండ యూత్ కాంగ్రెస్ నాయకులు

మహిళా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన తుంగతుర్తి నియోజకవర్గం నాయకురాలు రేఖా బోయలపల్లిని నల్లగొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

rekha boyalapalli congress youth

ఈ కార్యక్రమంలో యాత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షులు గాలి నాగరాజు, పాదం అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, మల్లికంటి సిద్దు, రంజిత్, పృథ్వి, శ్రవణ్, సంతోష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Share
Share