మందుబాబులకు న్యూఇయర్​ కిక్కు.. వైన్ షాపులు అప్పటి వరకు ఓపెన్

  • మందుబాబులకు న్యూఇయర్​ కిక్కు
  • బార్లు, క్లబ్​లు, ఈవెంట్లకు 1 గంట వరకు జీవో విడుదల చేసిన సర్కార్​

హైదరాబాద్, ఏపీబీ న్యూస్​: న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల పై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్​ 31న వైన్​ షాపులు రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్​లు, ఈవెంట్లకు అర్థరాత్రి 1 గంట వరకు అనుమతిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేసింది. వేడుకు కు ఎక్సైజ్​ డిపార్ట్మెంట్​ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లఘించకుండా ఈనెల 30,31 తేదీల్లో ఎక్సైజ్ ఎన్​ఫోర్సెమెంట్​ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నాయి.

Share
Share