2025 నూతన సంవత్సరం సందర్భంగా తన గురువైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సంకినేని రమేష్, ప్రముఖ డిజిటిల్ మీడియా & పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ గిరి బాపని మరియు తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.


ఈ సందర్బంగా సంకినేని రమేష్ ఎంపీ చామల తో తుంగతుర్తి నియోజక వర్గం యెక్క అభివృద్ధి మరియు పలు అంశాల పై సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీ చామల తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ సంవత్సరం చేరుకోవాల్సిన లక్ష్యాల గురించి దిశానిర్దేశం చేశారు.
