మహేశ్వరం నియోజకవర్గం లోని సరూర్నగర్ డివిజన్లో అదనంగా నిర్మిస్తున్న జూనియర్ కళాశాల భవనం పనుల్ని పర్యవేక్షించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.