హైదరాబాద్(APB News): ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలిం నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి,ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫార్మర్ డైరెక్టర్ యూత్ వెల్ఫేర్ అఫ్ ఇండియా డాక్టర్ నిర్మల దేవి, రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ డా. రేఖా బోయలపల్లి, స్టేట్ బీసీ జాక్ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ మరియు అంబేద్కర్ అభిమానులు.




అనంతరం ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.