జానారెడ్డిని పరామర్శించిన పీసీసీ అధ్యక్షుడు​, మండలి చైర్మన్

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , టిపిసిసి  అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శనివారం పరామర్శించారు. ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డిని హైదరాబాద్​లో ఆయన నివాసానికి వెళ్లి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

Share
Share