420 హామీలు ఇచ్చి 420 రోజులు అయ్యింది ! ఇప్పటికైనా , కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించి జ్ఞానోదయం కలిగించి,ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేల మంచి బుద్ధి ప్రసాదించమని జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాదులోలో వినతి పత్రాన్ని అందజేసిన రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.