పాలమూరు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సమయపాలన లేకుండా సబ్ రిజిస్టర్ సంధ్యారాణి విధులు నిర్వహిస్తున్నారు, జిల్లా రిజి స్టార్ర్ రవీందర్ కార్యాలయంలో విధులు సరిగ్గా నిర్వహించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సమయం దాదాపు 11 అయినా ఆయన కూడా విధుల్లోకి చేరలేదు. ఫైనాన్స్ సబ్ రిజిస్టార్లు కూడా కార్యాలయం చేరకుండా కాలయాపన చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ సబ్ రిజిస్టర్ లపై దృష్టి సాధించాలని క్రయవిక్రయదారులు కోరుతున్నారు.