నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్: బిజెపి అభ్యర్థుల సవరించిన జాబితా..ఇదే

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన అభ్యర్థుల సవరించిన (Re-Revised) జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఇతర ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో, గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేసిన బిజెపి రాష్ట్ర నాయకత్వం, తాజాగా 27 వార్డులకు జాబితాను విడుదల చేసింది.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచందర్ రావు ఈ జాబితాను ఆమోదించి విడుదల చేశారు. నల్గొండ కార్పొరేషన్లోని మొత్తం 48 వార్డులకు గాను 27 వార్డులకు రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు:

క్రమ సంఖ్యవార్డు నెం.రిజర్వేషన్అభ్యర్థి పేరు
11BC Generalవోర్సు అశోక్
22SC Generalచింతా శివ రామకృష్ణ
33SC Womenవనరాశి ప్రకృతాంబ
44SC Womenకత్తుల నాగేశ్వర్
56General Womenనూకల శ్రీదేవి
68BC Womenపిల్లి సత్యవతి
79ST Generalకందుల శ్రీను
810Generalనాగమ్ శ్రీ హర్షిత్ రెడ్డి
911General Womenఅరుకొండ కావ్యశ్రీ
1012SC Generalపేరిక నర్సింహ
1113Generalఉతుకూరి వెంకట్ రెడ్డి
1215SC Generalఎర్పుల వెంకటేశం
1316SC Womenకత్తుల మాధవి
1418BC Womenమరబోయిన సుకేశిని
1519Generalఆకునూరి సత్యనారాయణ
1620Generalనాంపల్లి అయ్యప్ప
1722BC Generalనరగోని వెంకన్న
1823BC Generalఎండి. జావేద్ పాషా
1925General Womenవంగూరి నవ్యశ్రీ
2027BC Womenసత్తు రేవతి
2130BC Generalదబ్బిక రాజ
2234Generalదోనాల నాగార్జున రెడ్డి
2335BC Womenమిర్యాల నాగమణి
2438BC Womenతోగోటి సుమతమ్మ
2539BC Generalదాసరి సాయి కుమార్
2641Generalయానాల కరుణాకర్ రెడ్డి
2747Generalపబ్బూ మౌనిక
Share
Share