Municipal Elections: ఎల్లుండి మున్సిపల్​ ఓట్ల లెక్కింపు​ జరిగేది ఇక్కడే..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లకు భారీ బందోబస్తు మధ్య తరలించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద ఐదెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

నల్గొండ కార్పోరేషన్: ఆర్జాలబావి, వేర్ హౌజింగ్ కార్పోరేషన్

మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపల్ కౌంటింగ్: మిర్యాలగూడెం అవంతీపురం మార్కెట్ యార్డ్

దేవరకొండ, చిట్యాల, చండూరు కౌంటింగ్: నిడమనూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పుల్, పోచంపల్లి, మోత్కూరు: భువనగిరిలో దివ్య స్కూల్.

సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలు: సూర్యాపేట ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్.

Share
Share