కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ చామల ముక్కోటి ఏకాదశి పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా మెల్బోర్న్ నగరంలో రంగనాథస్వామి వెంకటేశ్వర స్వామి వార్లను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

mp chamala melborn 2

JET ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్పర్స్ క్రాసింగ్, మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి వేడుకలకు జెట్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో JET ఫౌండేషన్ వారు శ్రీనాద్, మధు, ఇతర ముఖ్యలు ఉన్నారు.

Share
Share