మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ్ పథకం ద్వారా మంజూరైన ” సేఫ్టీ కిట్స్ ” లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గౌడ సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు.