మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలో మంజూరైన CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి.
మీర్ పేట్ జిల్లెలగూడ MLA క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కందుకూరు మండలం పరిధిలో మంజూరైన 66 CMRF చెక్కులు సుమారు రూ.17,50,000/- ఈరోజు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపిన సబితా ఇంద్రారెడ్డి గారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో నిరుపేదలకు తగినంత సహాయం అందడం లేదు అని అన్నారు.నిరుపేదలు మాత్రమే వినియోగించుకునే CMRF లాంటి పథకాన్ని చిన్నచూపు చూడకుండా ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి పేదలకు న్యాయం చెయ్యాలని శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు.

కార్యక్రమంలో మండల్ పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్ గారు,PACs చైర్మన్ చంద్రశేఖర్ గారు,వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సురసని సురేందర్ రెడ్డి గారు ,గంగాపురం లక్ష్మీనరసింహ రెడ్డి గారు,ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు సురసని రాజశేఖర్ రెడ్డి గారు,మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెగనాథ్ రెడ్డి గారు,మాజీ సర్పంచులు రామకృష్ణరెడ్డి గారు,గోవర్ధన్ గర్,కాకి దశరథ గారు,జ్యోతిచంద్రశేఖర్ గారు ,నందీశ్వర్ గారు ,మాజీ ఎంపీటీసీలు ఇందిరదేవేందర్ గారు,మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు,యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్ గారు,బొక్క దీక్షిత్ రెడ్డి గారు,ఎస్సి సెల్ అధ్యక్షుడు సామయ్య గారు, డైరెక్టర్లు శేఖర్ రెడ్డి గారు,పొట్టి ఆనంద్ గారు,ప్రకాష్ రెడ్డి గారు,పిట్టల పాండు గారు,దేవిలాల్ నాయక్ గారు,దర్శన్ రెడ్డి గారు,కృష్ణారెడ్డి గారు,కొండల్ రెడ్డి గారు,లక్ష్మణ్ చారి గారు,రమేష్ గారు,తేజ నాయక్ గారు,వెంకటేష్ గారు,మనోహర్ గారు లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.



