రంగారెడ్డి జిల్లాలో పలు వివాహా శుభకార్యాలలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్,జైపాల్ యాదవ్ గర్లతో కలిసి నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి.
వారితో పాటు
చిల్కమర్రి నర్సింహ,దేవరం వెంకటేశ్వర రెడ్డి,కొత్తపల్లి దేవవరం, దిద్దేల అశోక్,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


