మహేశ్వరం నియోజకవర్గం జిల్లేల్ గూడ MLA క్యాంప్ కార్యాలయంలో వికారాబాద్ మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ తో కలిసి దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ : – మీకు ఎలాంటి కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి మీకు అందుబాటులో ఉంటా అని భరోసా కల్పించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.