దేవరకద్ర నియోజకవర్గం : భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలోని మినీ ఇండోర్ స్టేడియంలో అధికారులు, మండలం లోని వివిధ గ్రామ ప్రజలతో ముఖాముఖి, సమీక్ష సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR), ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో… అట్టి సమస్యలపై అధికారులతో చర్చించి, పలు సమస్యలను తక్షణం పరిష్కరించి, మిగతా సమస్యలపై కూడా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే GMR.

