మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ పట్టణంలోని SV గార్డెన్స్ నందు నియోజకవర్గ వ్యాప్తంగా 600 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, CMRF చెక్కుల పంపిణీ చేసిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి(BLR), సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, MRO లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
