Breaking News: మిర్యాలగూడలో ‘హస్తం’ ప్రభంజనం..వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. స్పష్టమైన మెజారిటీతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుని తన పట్టును చాటుకుంది.

ఈరోజు వెలువడిన తుది ఫలితాల ప్రకారం, మొత్తం 48 వార్డులు ఉన్న మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల బలాబలాలు:

పార్టీగెలుచుకున్న స్థానాలు
కాంగ్రెస్31
బిఆర్ఎస్ (BRS)14
బీజేపీ (BJP)01
ఇతరులు/స్వతంత్రులు02

మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటేయడంతో, చైర్మన్ పీఠం దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి లాంఛనమే అయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే విజేతగా నిలిచిన అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై స్థానిక నేతలతో కలిసి పార్టీ పెద్దలు కసరత్తులు మొదలుపెట్టారు.

మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఫిబ్రవరి 16న జరగనుంది. అప్పటి వరకు పట్టణ రాజకీయాలు చైర్మన్ అభ్యర్థి ఎంపిక చుట్టూనే తిరగనున్నాయి.

వార్డు నం. కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి విజేత
1తిరుపతమ్మగడ్డం దీపికబీఆర్ఎస్
2శాగా జయలక్ష్మిగుడిసె జనకమ్మబీఆర్ఎస్
3బంటు పద్మసమాచారం లేదుకాంగ్రెస్
4చల్లా నాగమ్మచీమట వెంకటరామయ్యIND
5కేతావత్ జయమ్మలావురి అరుణబీఆర్ఎస్
6ఆడోతు అశోక్భూక్యా రాంబాబుకాంగ్రెస్
7పాతూరి లక్ష్మిసందేశి రజినిబీఆర్ఎస్
8ఆంగోతు చక్రపాణికమ్లి రామావత్కాంగ్రెస్
9అవుట శ్రీనివాస్సమాచారం లేదుకాంగ్రెస్
10తిరుమలగిరి గీతజ్యోతి అనుగంటికాంగ్రెస్
11కూన కుమార్అంజి బాబు మర్రిబీఆర్ఎస్
12ధీరావత్ స్వర్ణబంటు లక్ష్మికాంగ్రెస్
13శాగా జయేందర్ రెడ్డితిరుమలగిరి వజ్రంబీఆర్ఎస్
14వనం సైదులువడ్డెపల్లి శ్రీనివాసుబీఆర్ఎస్
15ఆర్క్ శ్రీజసమాచారం లేదుకాంగ్రెస్
16టమటం పద్మసునీత జన్నపాలబీఆర్ఎస్
17నూకల కవితసమాచారం లేదుకాంగ్రెస్
18బూడిద సైదులువల్లంపల్లి వినోద్ కుమార్కాంగ్రెస్
19చెనగోని యాదగిరిదినేష్ ఎర్రమల్లబీఆర్ఎస్
20దేశిడి శ్రీలేఖగుడిగుంట్ల శరణ్యకాంగ్రెస్
21కొమ్మన నాగలక్ష్మిపిన్నబోయిన రామ తులసిVelugu Indira (BJP)
22పుప్పాల వెంకట సుబ్బారావుపద్మశెట్టి లక్ష్మిబీఆర్ఎస్
23కండ్రతి మౌనికఇలియాస్ మహమ్మద్బీఆర్ఎస్
24పసుపులేటి పద్మతిర్రం శెట్టి సీతబీఆర్ఎస్
25అడావత్ మనోజ్కాంతమ్మ ఇస్లావత్కాంగ్రెస్
26పోదిల వెంకన్ననాగరాజు నరబోయినPodila Nikshith (IND)
27గొట్టిముక్కల ఝాన్సీరెబెల్లి శ్రీజకాంగ్రెస్
28అబ్దుల్ ఖాదర్ మహమ్మద్గంగుల బిక్షంబీఆర్ఎస్
29షేక్ జావేద్సమాచారం లేదుకాంగ్రెస్
30ఆలగడప విజయ కుమారినూనె మమతకాంగ్రెస్
31చిలుకూరి సుధాషేక్ షమీమున్నిసా బేగంకాంగ్రెస్
32మోయిజ్మజీద్ మహమ్మద్కాంగ్రెస్
33షేక్ సాహేరా బేగంబంటు కాత్యాయనికాంగ్రెస్
34దైద స్వప్నమల్లేశ్వరి దైదాకాంగ్రెస్
35ధైద సోం సుందర్దైదా సత్యంకాంగ్రెస్
36షేక్ ఆరిఫ్సంధ్య నక్కకాంగ్రెస్
37గుంజ శ్రీనుపెద్ది శ్రీనివాస్ గౌడ్బీఆర్ఎస్
38కోడి రెక్క భవానిదేవకమ్మ బల్లెంకాంగ్రెస్
39మహమ్మద్ అబ్దుల్ సలీంతలకోల శ్రీధర్ రెడ్డికాంగ్రెస్
40మిట్టపల్లి శ్రీదేవిఅన్నభేమోజు స్రవంతికాంగ్రెస్
41గుడిపాటి శిరీషసమాచారం లేదుకాంగ్రెస్
42సోమగాని చంద్రకళకామటాల స్వరూపకాంగ్రెస్
43మహమ్మద్ షబానా బేగంమహమ్మద్ నస్రీన్ సుల్తానాకాంగ్రెస్
44మలగం రమేష్కళావతి ధూళిపాళ్లకాంగ్రెస్
45బంటు వెంకటేశ్వర్లురామస్వామి కోలకాంగ్రెస్
46బంటు శ్రీనుమహమ్మద్ గయాస్కాంగ్రెస్
47ఫారూఖ్ మహమ్మద్అబ్దుల్ అలీమ్ మహమ్మద్కాంగ్రెస్
48పందిరి అనితపూజిత చిత్తుపోలుకాంగ్రెస్
Share
Share