న్యూ బృందావన్ కాలనీ నూతన కమిటీ కార్యవర్గం ఏకగ్రీవం…

ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ 12 వ డివిజన్ లోని న్యూ బృందావన్ కాలనీలోని కాలనీ నూతన కమిటీ కార్యవర్గం నిర్వహించడం జరిగినది. ఇందుకుగాను న్యూ బృందావన్ కాలనీ కమిటీ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా వరికుప్పల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా రాఘవేందర్, ట్రెజరర్ గా వివేక్ ఈ నలుగురిని స్థానిక కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో 28వ డివిజన్ కార్పొరేటర్ నీలా రవి నాయక్ మరియు కాలనీ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తరువాత వారందరినీ కేక్ కట్ చేపించి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

meerpet New brundavan Colony Executive Committee elected unanimously 3
meerpet New brundavan Colony Executive Committee elected unanimously 1
meerpet New brundavan Colony Executive Committee elected unanimously 2
Share
Share