Live Updates: తెలంగాణలో కొనసాగుతున్న కౌంటింగ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ, మధ్యాహ్నం సమయానికి స్పష్టమైన ట్రెండ్స్ వెలువడ్డాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం, ఉదయం 11:30 గంటల వరకు ఫలితాలు వెల్లడైన 448 వార్డుల్లో:

  • కాంగ్రెస్: 240 వార్డులు
  • బీఆర్ఎస్: 140 వార్డులు
  • బీజేపీ: 37 వార్డులు
  • ఇతరులు: 31 వార్డులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. మొత్తం 24 వార్డులకు గాను మ్యాజిక్ ఫిగర్ను దాటి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

  • బీఆర్ఎస్: 13 వార్డులు
  • కాంగ్రెస్: 08 వార్డులు
  • బీజేపీ: 02 వార్డులు
  • ఇండిపెండెంట్: 01 వార్డు

39 వార్డులకు 27 వార్డులు కైవసం చేసుకున్న బీఆర్ఎస్

6 వార్డుల్లో కాంగ్రెస్

5 వార్డుల్లో బీజేపీ

1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం

  1. కాంగ్రెస్ -సామినేని నరేష్ (1038)
  2. కాంగ్రెస్ -కాటంరాజు
  3. కాంగ్రెస్-గోపి
  4. కాంగ్రెస్-సుజాత (168)
  5. BRS -కందుల చంద్రశేఖర్ (70)
  6. కాంగ్రెస్-తుమ్మల నాగేంద్రమ్మ కన్నయ్య (468)
  7. కాంగ్రెస్ -చైతన్య నాయక్ (381)
  8. కాంగ్రెస్-రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్ (727)
  9. BRS- చీమ నరేష్ (50)
  10. BRS -మామిడి రామారావు (78)
  11. కాంగ్రెస్ మల్లీశ్వరి రెడ్డి (ఏకగ్రీవం)
  12. కాంగ్రెస్-గుండపనేని పద్మావతి (106)
  13. కాంగ్రెస్ -సైదాబాబు గురవమ్మ (160)
  14. కాంగ్రెస్ కందుల కోటేశ్వరరావు (854)
  15. కాంగ్రెస్-షఫీ (237)
  16. కాంగ్రెస్ -ఖాజా అబ్బాస్ (16)
  17. కాంగ్రెస్-నర్సయ్య (356)
  18. స్వతంత్ర- కర్రీసుబ్బారావు (20)
  19. కాంగ్రెస్ – కొల్లా కోటిరెడ్డి.(171)
  20. స్వతంత్ర-జిల్లపల్లి నాగేశ్వరావు (204)
  21. కాంగ్రెస్ కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్ (ఏకగ్రీవం)
  22. కాంగ్రెస్-తునo కృష్ణ (324)
  23. కాంగ్రెస్- వాడపల్లిరంగమ్మ (230)
  24. కాంగ్రెస్-చాలపాటి శివ (364)
  25. స్వాతంత్ర-బాబా
  26. కాంగ్రెస్- షేక్ నేహా నాజు
  27. కాంగ్రెస్- షాబుద్దీన్
  28. కాంగ్రెస్-తోట జ్యోతిశ్రీనివాస్ (764)
  29. స్వతంత్ర -స్వప్న (78)
  30. కాంగ్రెస్-కారింగుల ఉమా(1234)
  31. కాంగ్రెస్ ఎర్నేని కుసుమ బాబు (ఏకగ్రీవం)
  32. కాంగ్రెస్-పాశం శ్రీనివాస్(44)
  33. కాంగ్రెస్- ఏసు పాదం
  34. స్వతంత్ర-గంధం పాండు భార్య(230)
  35. కాంగ్రెస్ -పార సీతయ్య సత్యవతి. (794)

మున్సిపాలిటీలో ని 35 వార్డులు…కాంగ్రెస్-27, స్వతంత్ర-5, BRS-3

Share
Share