నల్లగొండ, ఏపీబీ న్యూస్: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య.
