మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా జెండా పండుగ…

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, గౌరవ దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR), మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీ. యెన్నం. శ్రీనివాస్ రెడ్డి మరియు జిల్లా అధికారులు, నాయకులు, తదితరులు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను సన్మానించి, విద్యార్థినిలకు మెమెంటోస్ ప్రధానం చేసి, అనంతరం రెడ్ క్రాస్ వారి అంబులెన్స్ ను ప్రారంభించిన నాయకులు.

Share
Share