మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ MLA క్యాంపు కార్యాలయంలో శ్రీయుత గౌరవ నియులైన మాజీమంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి గారికి విజయదశమి 【దసరా】 సందర్భంగా మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు వారిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ళ చెంద్రయ్య, స్వర్ణగంటి ఆనందం, మునగపాటి నవీన్ , నిమ్మగూడం సుదీర్, పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు దుడ్డు కృష్ణ యాదవ్, మిద్దింటి బాలరాజ్, మిద్దింటి యాదగిరి, మాజీ వార్డు సబ్యులు ఒగ్గు లింగం, తెల్జీరి శ్రీశైలం, ఒద్ది శ్రీనివాస్, మిద్దింటి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.