- మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్ పదవులకు కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ
- సోమవారం చివరి గడవు
- వాట్సాప్, మెయిల్ ద్వారా పంపొచ్చు
- నేరుగా పీసీసీ ఆఫీసులో కూడా ఇవ్వొచ్చు
నల్లగొండ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ నెల 26 తేదీలోగా దరఖాస్తులు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్ నంబరు 9704521217, pcctelangana@gmail.com దరఖాస్తులు పంపొచ్చు. లేదా నేరుగా పీసీసీ ఆఫీసులో ఇవ్వొచ్చు. ఈ దరఖాస్తుల పరిశీలన పార్టీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్రావు పరిశీలిస్తారు.
Name of the District: ___
1. Candidate Full Name
2. Qualification
3. Gender
4. Age
5. Mobile Number
6. Address for communication
7. Party position / Occupation
