Breaking News: మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు అంటే..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 47.77 శాతం ఓట్ల మెజార్టీ, బీఆర్ఎస్కు 30.42 శాతం ఓట్ల మెజార్టీ వచ్చింది, బీజేపీకి కేవలం 9.69 శాతం ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తదని ఆశించిన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో పరాభవమే ఎదురైంది. అర్బన్ పార్టీగా ముద్రపడ్డ బీజేపీకి పట్టణ ఓటర్లు షాక్ ఇచ్చారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్కు 49.45 శాతం ఓట్ల మెజార్టీ వస్తే, నల్లగొండ జిల్లా లో 47.04 శాతం, యాదాద్రి జిల్లాలో 46.71 శాతం ఓట్ల మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్కు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 36.14 శాతం మెజార్టీ ఓట్ల వచ్చింది. సెకండ్ సూర్యాపేట జిల్లాలో 30.76 శాతం, యాదాద్రి జిల్లాలో 29.04 శాతం ఓట్ల మెజార్టీ వచ్చింది. బీ జేపీకి అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 14.20శాతం ఓట్ల మెజార్టీ వస్తే, నల్లగొండలో 10.17 శాతం, సూర్యాపేటలో ఘోరంగా 6.11 శాతం ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది.

జిల్లా పేరుమొత్తం పోలైన ఓట్లుకాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీ
నల్లగొండ2,40,5141,13,14974,16324,479
సూర్యాపేట1,75,75986,92954,08010,750
యాదాద్రి1,13,39852,97832,89016,112
జిల్లా పేరుకాంగ్రెస్ (%)బీఆర్ఎస్ (%)బీజేపీ (%)
నల్లగొండ47.04%36.14%10.12%
సూర్యాపేట49.45%30.76%6.11%
యాదాద్రి46.71%29.06%14.20%
మున్సిపాలిటీకాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీ
నల్లగొండ48,92929,75315,874
మిర్యాలగూడ34,38125,7613,843
దేవరకొండ8,2715,2122,579
హాలియా5,8663,201207
నందికొండ5,8372,368173
చండూరు4,5083,7871,441
చిట్యాల5,3574,081362
మున్సిపాలిటీకాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీ
హుజూర్నగర్12,2456,350999
కోదాడ22,5079,765891
సూర్యాపేట40,81227,2327,924
తిరుమలగిరి5,7916,491491
నేరేడుచర్ల5,5744,242445
మున్సిపాలిటీకాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీ
ఆలేరు6,2053,9991,195
భువనగిరి16,9278,8257,651
చౌటుప్పల్11,5095,9034,250
మోత్కూరు6,7414,152322
పోచంపల్లి6,5066,0001,258
యాదగిరిగుట్ట5,0904,0111,436
Share
Share