ధర్నాలతో హోరెత్తిన తెలంగాణ…

మహేశ్వరం నియోజకవర్గం మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి అదేశాలమేరకు మహేశ్వరం మండల కేంద్రంలో పి.ఎ.సి.ఎస్ చైర్మన్ పాండు యాదవ్,పి.ఎ.సి.ఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం…

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ :- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 420 పథకాలు (హామీలు) అన్నీకూడా తుంగలో తొక్కారని రాష్ట్ర ప్రజలకు తేటతెల్లం అయ్యింది.. కనీసం రైతులకు ఇచ్చిన హామీల్లో కుటుంబానికి రెండులక్షల రూపాయల రుణమాఫీ చివరి రైతు వరకు కుటుంబానికి రూ 2,00,000/- లక్షలు (సంపూర్ణ) రుణమాఫీ చెయ్యాలి దానిగురించి మాట్లాడే నాదుడే లేడు, ఈ ప్రభుత్వం రుణమాఫీ ఎలా ఉందంటే బోజనాలకోసం పంతిలో అందరిని కూర్చోబెట్టి సగం మందికి వడ్డించిన తరువాత మిగితా సగం మందికి భోజనాలు అయిపోయాయి అని చెప్పిన చెందగా ఉంది ప్రభుత్వ రుణమాఫీ చేసిన తీరు,ఇక రైతు భరోసా గురించి మాట్లాడుకుంటే రైతు భరోసా ఖరీఫ్ సీజన్ కు రావాల్సిన ఎకరాకు రూ. 7,500/- ఇవ్వనేలేదు,రబీ సీజన్ వచ్చేసింది ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి ఇవన్నీ అమలు చెయ్యాలి..ఇదేవిదంగా కొనసాగితే రానున్న రోజుల్లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు,మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఎవ్వరినికూడా “తెలంగాణ రైతులు,రైతు సంఘాలు మరియు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు” మిమ్మల్ని బయట తిరగనివ్వమని హెచ్చరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఖబడ్దార్ ఖబడ్దార్ సీఎం ఖబడ్దార్ అంటూ నినాదాలు చేసిన నాయకులు, కార్యకర్తలు, రైతులు. సంబంధిత శాఖ మంత్రి రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని నిర్మొహమాటంగా చెప్పడం గమనార్హం

BRS leaders darna 1

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు కర్రోళ్ల చెంద్రయ్య, పోతర్ల అంబయ్య యాదవ్, బుస్సగళ్ల జంగయ్య, మునగపాటి నవీన్ , కాడమోని ప్రభాకర్ ,  నిమ్మగూడం సుదీర్ గౌడ్ , సయ్యద్ ఆదిల్ అలీ , యూత్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ , దుడ్డు కృష్ణ యాదవ్ ,  వద్ది అశోక్ , సున్నం కృష్ణ , మోతే కృష్ణ , రవీన , వెంకటేష్ యాదవ్ , M.ఆంజనేయులు , N.రతన్ గారు S.జానా రెడ్డి , J.మోతిలాల్ ,  బొల్లు శ్రీశైలం , M.మోతిలాల్ , A.చెంద్రయ్య , M.రాములు , M.సురేష్ , T.శ్రీశైలం , A.రాజు , K.రాములు , D.శ్రీనివాస్ , A.శివకుమార్ , K.మల్లేష్ , C.గణేష్ గౌడ్ , V.దర్శన్ , J.యాదయ్య , S.నరేష్ రెడ్డి , S.రామకృష్ణ రెడ్డి , S.అశోక్ రెడ్డి , G.సత్తయ్య , J.కృష్ణ , V.సాయిరాం , P.నర్సింహ రెడ్డి , పబ్బ. ఆంజనేయులు గౌడ్ , కర్రోళ్ళ రాజేష్ , జెల్ల.రాఘవేందర్ , S.నందు , A.వీరబాబు , M.బీరప్ప , K.రవి , K.రాజు , కొండ్ర శివ , V.సంతోష్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు,రైతులు,రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BRS leaders darna 3
Share
Share