Municipal Elections: 42 మంది అభ్యర్థులతో BRS జాబితా విడుదల..ఫుల్ లిస్ట్ ఇదే

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) తమ అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసింది. మొత్తం 48 వార్డులకు గాను, పొత్తులో భాగంగా 6 వార్డులను సీపీఎం (CPM) పార్టీకి కేటాయించి, మిగిలిన 42 వార్డుల్లో BRS అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు.

నల్లమోతు భాస్కర్ రావు ఈ జాబితాను విడుదల చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండే వారికే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

క్రమ సంఖ్యవార్డు నంబర్అభ్యర్థి పూర్తి పేరుతండ్రి/భర్త పేరు
11గడ్డం దీపికవిజయ్ కుమార్
22గుడిసె జనకమ్మగుడిసె దుర్గా ప్రసాద్
34చీమట వెంకటరామయ్యచీమట వెంకయ్య
45లావురి అరుణ (అలియాస్ అడవత్ అరుణ)లావురి సుధాకర్
56భూక్యా రాంబాబుసైదా
67సందేశి రజినిఆంజనేయ రాజు
78కమ్లి రామావత్పేర్కొనబడలేదు
810జ్యోతి అనుగంటితిరుపతి రావు
911అంజి బాబు మర్రినర్సయ్య
1012బంటు లక్ష్మిబంటు శ్రీనివాస్
1113నాగేందర్ తిరుమలగిరిజలేందర్
1214వడ్డెపల్లి శ్రీనివాసువడ్డెపల్లి యల్లయ్య
1316సునీత జన్నపాల (అలియాస్ పాల్వాయి సునీత)కిరణ్ కుమార్
1418వల్లంపల్లి వినోద్ కుమార్రాములు
1519దినేష్ ఎర్రమల్లపాపయ్య
1620గుడిగుంట్ల శరణ్యశివ గణేష్
1721పిన్నబోయిన రామ తులసిశ్రీనివాస్ రావు
1822పద్మశెట్టి లక్ష్మికోటేశ్వర రావు
1923ఇలియాస్ మహమ్మద్హబీబ్
2024తిర్రం శెట్టి సీతకోటేశ్వర రావు
2125కాంతమ్మ ఇస్లావత్ఇస్లావత్ లాలు
2226నాగరాజు నరబోయినవెంకటేశ్వర్లు
2327రెబెల్లి శ్రీజరెబెల్లి గోవిందు
2428గంగుల బిక్షంబసవయ్య
2530నూనె మమతనూనె రవికుమార్
2631షేక్ షమీమున్నిసా బేగంషేక్ ఖాదర్ పాషా
2732మజీద్ మహమ్మద్షబ్బీర్ అలీ
2833బంటు కాత్యాయనిబంటు రామచంద్రు
2934మల్లేశ్వరి దైదాదైదా వెంకటేశ్వర్లు
3035దైదా సత్యందైదా సైదులు
3136సంధ్య నక్కబాలరాజు
3237పెద్ది శ్రీనివాస్ గౌడ్రాజయ్య గౌడ్
3338దేవకమ్మ బల్లెంబల్లెం అయోధ్య
3439తలకోల శ్రీధర్ రెడ్డిపిచ్చి రెడ్డి
3540అన్నభేమోజు స్రవంతినాగార్జునాచారి
3642కామటాల స్వరూపఇక్క మణిదీప్
3743మహమ్మద్ నస్రీన్ సుల్తానామగ్దూమ్ పాషా
3844కళావతి ధూళిపాళ్లధనుంజయ నాయుడు
3945రామస్వామి కోలకోల గురువయ్య
4046మహమ్మద్ గయాస్గఫార్
4147అబ్దుల్ అలీమ్ మహమ్మద్అబ్దుల్ కరీం
4248పూజిత చిత్తుపోలువెంకటేశ్వర్లు
Share
Share