మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు అలాగే క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చెయ్యాలని పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

కార్యక్రమంలో అధికారులు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
