బ్రిస్బేన్(APB News) :
రెడ్ ల్యాండ్ సిటీ కౌన్సిల్ బ్రిస్బేన్ మేయర్ తో సమావేశమైన…. ఎంపీ చామల పలు అభివృద్ధి, సంక్షేమ అంశాల గురించి ఇరుపక్షాల చర్చ…
ఆస్ట్రేలియా లోని రెడ్ ల్యాండ్ సిటీ కౌన్సిల్ బ్రిస్బేన్ మేయర్ జోస్ మిచెల్ గారితో సమావేశమైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఈ సమావేశం లో నగరాల అభివృద్ధి, క్రీడా రంగం, పట్టణాభివృద్ధి, దిగుమతులు మరియు ఎగుమతులు మరియు సినీ పరిశ్రమల సబ్జెక్టులు మరియు నైపుణ్యాభివృద్ధిలో సహకారానికి గల అవకాశాల గురించి ఇరు పక్షాలు చర్చించినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.