సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, తూర్పు గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకినేని రమేష్ నానమ్మ క్రీ శే సంకినేని చిలకమ్మా దశదినకర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా డిసిసి మహిళా అధ్యక్షురాలు అనురాధ, తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు నూక కిరణ్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, నాయకులు ఝాన్సీ రెడ్డి, లింగన్న తదితరులు ఈ సందర్భంగా వారి వెంట ఉన్నారు.
