6అబద్ధాలు 66మోసాలు
కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై నిరసన కార్యక్రమం
ముధోల్ నియోజకవర్గ సమావేశం
ముధోల్(APB News): రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 6 అబద్ధాలు 66 మోసాలు కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై నిరసన కార్యక్రమం బాగంగా చార్జ్ షీట్, అన్ని మండలాల్లో బైక్ ర్యాలీలు, అసెంబ్లీ కేంద్రంలో బైక్ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు సన్నాక సమావేశానికి నియోజకవర్గంలోనీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదాధికారులు, మండల స్థాయి పదాధీకారులు, ప్రజాప్రతినిధుల సమావేశం SS Factory భైంసా లో రేపు ఉదయం 10:00లకు జరగనుంది.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొంటారు.కార్యకర్తలు, నాయకులు,అభిమనులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేషాన్ని విజయవంతం చేయాలని ప్రోగ్రామ్ కన్వీనర్ రాజేష్ బాబు,సహ కన్వీనర్ పండిత్ పటేల్, జిల్లా సహా కన్వీనర్ తాడెవార్ సాయినాథ్ పిలుపునిచ్చారు.