కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే.

రెడ్ లైట్ ఉల్లంఘన

  • మునుపటి జరిమానా: రూ.100
  • ప్రస్తుత జరిమానా: రూ.500

అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం

  • మునుపటి జరిమానా: రూ.500
  • ప్రస్తుత జరిమానా: రూ.2,000

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్

  • మునుపటి జరిమానా: రూ.500
  • ప్రస్తుత జరిమానా: రూ.5,000

అతివేగం

  • మునుపటి జరిమానా: రూ.400
  • ప్రస్తుత జరిమానా: రూ.1000

ప్రమాదకరమైన డ్రైవింగ్

  • మునుపటి జరిమానా: రూ.1000
  • ప్రస్తుత జరిమానా: రూ.5,000

డ్రంక్ అండ్ డ్రైవ్..

  • మునుపటి జరిమానా: రూ.2000
  • ప్రస్తుత జరిమానా: రూ.10,000

రేసింగ్, స్పీడింగ్

  • మునుపటి జరిమానా: రూ.500
  • ప్రస్తుత జరిమానా: రూ.5,000

హెల్మెట్ ధరించకపోవడం

  • మునుపటి జరిమానా: రూ.100
  • ప్రస్తుత జరిమానా: రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు

సీట్‌బెల్ట్ ధరించకపోవడం

  • మునుపటి జరిమానా: రూ.100
  • ప్రస్తుత జరిమానా: రూ.1000

అత్యవసర వాహనాలను అడ్డుకుంటే..

  • మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు
  • ప్రస్తుత జరిమానా: రూ.10,000

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్

  • ప్రస్తుత జరిమానా: రూ.1,200

ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్

  • మునుపటి జరిమానా: రూ.100
  • ప్రస్తుత జరిమానా: రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.
Share
Share