హైదరాబాద్(APB Health): నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా తక్కువ వయస్సులోనే మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు దరి చేరుతున్నాయి. అయితే, కొన్ని చిన్నపాటి మార్పులు…